టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. టీమిండియా పరువు నిలబెట్టుకుంటుందా?

08-02-2019 Fri 11:17 | Sports
  • ఆక్లండ్ లో కివీస్-భారత్ ల మధ్య రెండో టీ20
  • టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామన్న రోహిత్
  • ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగిన ఇరు జట్లు
ఆక్లండ్ లో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో భారత్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు, ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని కివీస్ ఉవ్విళ్లూరుతోంది. టాస్ ఓడిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలని తాము అనుకున్నామని చెప్పాడు.

టీమిండియా జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, విజయ్ శంకర్, దినేష్ కార్తీక్, ధోనీ, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఖలీల్ అహ్మద్.

న్యూజిలాండ్ జట్టు: సీఫ్రెట్, మన్రో, విలియంసన్, మిచెల్, టేలర్, గ్రాండ్ హోమ్, శాంట్నర్, కుగ్లీన్, సౌథీ, సోధీ, ఫెర్య్గూసన్.
new zealandindiat20aukland

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more